గత అయిదు దశాబ్దాలుగా తెలుగు సినీ రంగంలో అనేక పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఎం.చంద్రమోహన్, నీటి విలువను నేటి సమాజానికి తెలియజేస్తోన్న సమాజసేవకుడు, చిత్రకారుడు, డ్రాప్ డెడ్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అబిద్ సూర్తికి ఈ అవార్డులు బహూకరించనున్నారు. విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూన్ 4న సాయంత్రం 6.30 గంటలకు నెల్లూరు నగరంలో జరిగే కార్యక్రమ ఏర్పాట్లపై ఎస్.పి బాలసుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు.
ఇవీ చూడండి : కొడుకు మృతదేహం మోస్తూ 4 కి.మీ నడక