ETV Bharat / briefs

రాహుల్​ భేష్ :సోనియా - మోదీ

మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుకు రాహుల్​పై ప్రశంసలు కురిపించారు.

రాహుల్​ భేష్ :సోనియా
author img

By

Published : Feb 13, 2019, 2:13 PM IST

భాజపాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భయపెట్టడం, మాయ చేయటం ఆ పార్టీ తత్వమని, కాంగ్రెస్ నైజం కాదని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్​ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువచ్చారని అభినందించారు.

"సరికొత్త ఉత్సాహం, విశ్వాసంతో రానున్న లోక్​సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నాం. రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్య ప్రదేశ్​ ఎన్నికల్లో సాధించిన విజయాలు మాలో కొత్త ఆశలు నింపాయి" -సోనియా గాంధీ

ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్​తో పాటు ముఖ్య నేతలు మన్మోహన్​ సింగ్​, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్​లు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యయుత, లౌకిక దేశాన్ని దౌర్జన్య దేశంగా మార్చారని మోదీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శంచారు.

రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని, వాక్ స్వతంత్రాన్ని కూడా లేకుండా చేశారని యూపీఏ ఛైర్​పర్సన్​ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం భయాలు, అశాంతి నెలకొన్నాయని ఆమె దుయ్యబట్టారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: FedEx Forum, Memphis, Tennesee, USA. 12th February 2019.
Memphis Grizzlies 107, San Antonio Spurs 108
1st Quarter
1. 00:00 Spurs DeMar DeRozan warming up
2. 00:07 Grizzlies Avery Bradley gets steal and makes 3-point shot, 33-20 Grizzlies
4th Quarter
3. 00:23 Grizzlies Jonas Valanciunas makes layup, 104-103 Grizzlies
4. 00:33 Spurs LaMarcus Aldridge makes jump hook, 105-104 Spurs
5. 00:43 Spurs LaMarcus Aldridge makes layup, 107-104 Spurs
6. 00:51 Grizzlies Jaren Jackson Jr misses first of two free throws with 1.0 second left
7. 01:03 Grizzlies Jaren Jackson Jr makes second free throw while trying to miss, 108-107 Grizzlies trail
8. 01:20 Game ends
SOURCE: NBA Entertainment
DURATION: 01:29
STORYLINE:
LaMarcus Aldridge scored 22 points, including San Antonio's final seven, as the Spurs broke a four-game losing streak with a 108-107 victory over the Memphis Grizzlies on Tuesday night.
Memphis rookie Jaren Jackson Jr. had a chance to tie the game with two free throws with a second left. He missed the first, and, in attempting to miss the second, banked it in, giving San Antonio the final possession to run out the clock.
Memphis was led by a career-high 33 from Avery Bradley, acquired from the Los Angeles Clippers at the trade deadline. Jonas Valancunius, also a trade deadline acquisition, had 23 points and 10 rebounds.
Patty Mills also scored 22 for San Antonio  while Davis Bertans added 17 as the Spurs lived on 3-pointers most of the night, finishing 13 of 21 from outside the arc.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.