ETV Bharat / briefs

సీబీఐ వివాదంలోకి నాగేశ్వరరావు సతీమణి

కేంద్ర దర్యాప్తు సంస్థ, పశ్చిమ్ బంగా పోలీసుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. సీబీఐ పూర్వ తాత్కాలిక సంచాలకుడు నాగేశ్వర రావు సతీమణికి చెందిన సంస్థలపై కోల్​కతా పోలీసుల దాడులే ఇందుకు నిదర్శనం.

author img

By

Published : Feb 9, 2019, 6:23 AM IST

Updated : Feb 9, 2019, 12:02 PM IST

సీబీఐ-బంగాల్​ వివాదంలో మరో మలుపు

సీబీఐ-బంగాల్​ వివాదంలో మరో మలుపుకేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రస్తుత అదనపు సంచాలకుడు అడిషనల్​ డైరెక్టర్​, మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర రావు సతీమణి మన్నెం సంధ్యకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో... రెండు ఆర్థిక సంస్థలపై కోల్​కతా పోలీసులు దాడులు చేశారు. పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను సీబీఐ ప్రశ్నించే ఒక రోజు ముందు ఈ పరిణామం జరగటం విశేషం. బౌబజార్​ పోలీసు స్టేషన్​లో దాఖలైన పాత ఫిర్యాదు మేరకు దాదాపు 30 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలకు, సంధ్యకు మధ్య తరచుగా లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు. తమ కుటుంబీకులకు ఆ సంస్థలతో సంబంధాలు లేవని నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ వివాదంపై 30 అక్టోబర్​ 2018 నాడే పత్రిక ప్రకటన ఇచ్చానని ఆయన అన్నారు. ఈ సంస్థల యజమానులను శనివారం నాడు కోల్​కతా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీబీఐ-బంగాల్​ వివాదంలో మరో మలుపు
undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No stand-alone clips allowed. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ulker Sports and Event Hall, Istanbul, Turkey. 8th February, 2019
Fenerbahce 85-66 Panathinaikos
1. 00:00 Establishing shots
2. 00:10 Panathinaikos 3-point basket from 10 Ioannis Papapetrou (Panathinaikos lead 11-5, first quarter)
3. 00:23 Fenerbahce 2-point basket from 44 Ahmet Duverioglu (Fenerbahce lead 14-13, first quarter)
4. 00:39 Fenerbahce 3-point basket from 4 Nicolo Melli (Fenerbahce lead 20-15, first quarter)
END OF FIRST QUARTER: Fenerbahce 24-18 Panathinaikos
5. 00:52 Fenerbahce 2-point basket from 23 Marko Guduric (Fenerbahce lead 31-24, second quarter)
6. 01:03 Cutaway Fenerbahce fans
END OF SECOND QUARTER / HALF TIME: Fenerbahce 48-29 Panathinaikos
7. 01:07 Fenerbahce 3-point basket from 70 Luigi Datome (Fenerbahce lead 51-32, third quarter)
8. 01:21 Fenerbahce 3-point basket from 4 Nicolo Melli (Fenerbahce lead 61-38, third quarter)
9. 01:32 Panathinaikos 2-point basket from 23 Sean Kilpatrick (Fenerbahce lead 63-44, third quarter)
END OF THIRD QUARTER: Fenerbahce 63-46 Panathinaikos
10. 01:44 Fenerbahce 3-point basket from 1 Erick Green (Fenerbahce lead 72-46, fourth quarter)
11. 01:58 Various of end of game
SOURCE: IMG Media
DURATION: 02:17
STORYLINE:
Euroleague leaders Fenerbahce booked a place in the play-offs with a record eight games to spare on Friday, following a 85-66 thrashing of Panathinaikos in Istanbul.
Zeljko Obradovic's side continued their 100 per cent run at home this season with an 11th straight win and inflicted a ninth consecutive defeat on the road for Panathinaikos along the way.
The visitors began brightly, but 'Fener' got their game going and led by 19 points at half-time.
The result was never in doubt after that.
Nicolo Melli led the way for the winners with 14 points and was ably supported by Marko Guduric, Luigi Datome and Erick Green.
Sean Kilpatrick's game-high 19 points was scant consolation for Panathinaikos, who slipped to 9-13 and remain 11th in the standings.  
Fenerbahce stay top at 19-3.
Last Updated : Feb 9, 2019, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.