ETV Bharat / briefs

కేసీఆర్... రాష్ట్రానికి వచ్చి పోటీ చెయ్! - undefined

సినీ నటుడు శివాజీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు.

సినీ నటుడు శివాజీ
author img

By

Published : Mar 22, 2019, 7:32 PM IST

Updated : Mar 22, 2019, 8:47 PM IST

సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్​లో అలజడి సృష్టించేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు జరగకూడదనేది, కేంద్రం ఉద్దేశమని అన్నారు. కేంద్రానికి అనుకూలంగా ఉండేప్రభుత్వమే అధికారంలోకిరావాలని కోరుకుంటున్నారని అనుమానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదారాబాద్​లో బెదిరింపులకు గురి చేస్తున్నారని.. ధైర్యం ఉంటే ఏపీకి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.లేదంటే ఎవరికైనా బహిరంగ మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ఓట్ల తొలగింపులో కేసీఆర్ పాత్ర లేదా అని ప్రశ్నించారు.

Intro:AP_ONG_61_22_TDP_ADDANKI_GOTTIPATI_NAMINASTION_AV_C4

CONTREBHUTER : NATARAJA

CENTER : ADDANKI

-------------------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ భారీ జన సందోహంతో ఎమ్మార్వో ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సింగరకొండ నుంచి సుమారు వెయ్యి వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సిపిఎం ఆర్మీ సభ్యులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకత గా నిలిచారు. కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి లో తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాములు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Body:.

Conclusion:.
Last Updated : Mar 22, 2019, 8:47 PM IST

For All Latest Updates

TAGGED:

SHIVAJI
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.