వైకాపాకు ఎవరితోనూ పొత్తు లేదని షర్మిల అన్నారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. రాజన్న రాజ్య రావాలంటే జగనన్ననే గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
వైకాపా అభ్యర్థులకు మద్దతుగా షర్మిల రోడ్‌షో - babu
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులకు మద్దతుగా షర్మిల రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలో షర్మిల రోడ్‌షో
వైకాపాకు ఎవరితోనూ పొత్తు లేదని షర్మిల అన్నారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. రాజన్న రాజ్య రావాలంటే జగనన్ననే గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ కు మద్దతుగా నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది పట్టణంలో ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది స్థానిక సీబీఎం కాంపౌండు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక కృష్ణా బజార్ అభివృద్ధి సెంటర్ ఆర్డిఓ కార్యాలయం పాల్గాట్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీగా సాగింది ఇందులో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఉత్తేజంగా గణేష్ కి మద్దతు ప్రకటించారు
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736