కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్యం పురస్కారాలు ప్రకటించింది. యువ పురస్కారాల్లో తెలుగు నుంచి గడ్డం మోహనరావు ఎంపికయ్యారు. ఆయన రచించిన 'కొంగవాలు కత్తి' నవలకు పురస్కారం లభించింది. బాల సాహిత్యంలో తెలుగు నుంచి విజయనగరం జిల్లాకు చెందిన బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచించిన 'తాత మాట వరాల మూట' కథల సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ఇదీ చదవండి : 'చాంగు భళా.. చాంగు భళా.. ఇలాగా'