ETV Bharat / briefs

తిరుపతికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - ROAD ACCIDENT DRAGS TWO MEN

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 6, 2019, 9:04 AM IST

లారీ..కారు ఢీ- ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓర్వకల్లు వద్ద వేగంగా వచ్చిన లారీ ..కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలులోని డాక్టర్స్​కాలనీకి చెందిన సాయిబాబా, సతీష్​కుమార్​ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుపతి యాత్రకు వెళ్లికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి...రంగుల పంచాయితీ.. హత్యకు దారితీసింది!

Intro:Ap_Vsp_36_06_road accident_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్ బైట్: విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనచోదకుడు శ్రీ నివాస్ ఎలియాస్ నాగరాజు అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడు వడ్డాది గ్రామ నికి చెందిన వాడు. శ్రీ నివాస్ ద్విచక్రవాహనంపై వడ్దాది నుంచి అనకాపల్లి కి వెళ్తున్నాడు. అడ్డూరు నుంచి ఎదురుగా వస్తున్న బోలోరా జీప్ ఢీకొట్టింది.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.