ETV Bharat / briefs

ఆటోను ఢీకొట్టిన కారు ఓ వ్యక్తి మృతి.

author img

By

Published : Jun 17, 2019, 4:22 AM IST

కలగొట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వేగంతో అదుపుతప్పిన కారు.. ఓ ఆటోను ఢీ కొట్టిన ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ఆటోను ఢీకొట్టిన కారు ఓ వ్యక్తి మృతి.


ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగొట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో అదుపు తప్పిన కారు ..ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆటోను ఢీకొట్టిన కారు ఓ వ్యక్తి మృతి.

ఇవీ చదవండి...బావను కడతేర్చిన బావమరుదులు


ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగొట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో అదుపు తప్పిన కారు ..ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆటోను ఢీకొట్టిన కారు ఓ వ్యక్తి మృతి.

ఇవీ చదవండి...బావను కడతేర్చిన బావమరుదులు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
2100
MILAN_ MFW Men: DSquared
MONDAY 17 JUNE
0000
MILAN_MFW Men: Angels
1200
MILAN_ Milan Menswear: Fendi
1300
LONDON_ Refugee drama 'The Flood' is based on real stories from the camp at Calais.
1930
MILAN_ Milan Menswear: Giorgio Armani
2030
MILAN_ Milan Menswear: Chorustyle
BROADCAST VIDEO ALREADY AVAILABLE
MILAN_Missoni collection inspired by Serge Gainsbourg's style
MILAN_John Richmond finds inspiration in snakes and rock 'n' roll
LONDON_Tom Hanks talks about his similarities to Woody from "Toy Story 4" at European premiere
MILAN_Gigi and Bella Hadid walk Versace show
MILAN_Dolce and Gabbana's jungle safari
MILAN_Emporio Armani goes for sporty formality, unveils Italian Olympic team uniforms during MFW
SANTA MONICA_At MTV awards, Atlanta-born actress Storm Reid says Georgia abortion law makes her 'ashamed to be from a place'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.