ETV Bharat / briefs

ఈటీవీ కథనానికి స్పందన...తీరింది ఓ మహిళ ఆవేదన - mentally disordered

విశాఖ ప్రభుత్వ మానసికవైద్య ఆసుపత్రిలో ఓ రోగి తప్పిపోయాడంటూ..ఈటీవీలో ప్రసారమైన వార్తాకథనానికి స్పందన వచ్చింది. సిబ్బంది ఆ వ్యక్తిని వెతికిపట్టుకున్నారు.

తీరింది ఓ మహిళ ఆవేదన
author img

By

Published : Jun 7, 2019, 1:37 PM IST


ఈటీవీలో ప్రసారమైన వార్తకథనం ఓ వివాహిత ఆవేదన తీర్చింది. విశాఖ ప్రభుత్వ మానసికవైద్య ఆసుపత్రిలో శ్రీనివాస్​ అనే రోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై ఈటీవీ ఓ కథనం ప్రసారం చేసింది. స్పందించిన డాక్టర్లు శ్రీనివాస్​ వెతికి పట్టుకుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. భర్త తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఆయన భార్య మహేశ్వరి ఆనందం వ్యక్తం చేసింది.


ఈటీవీలో ప్రసారమైన వార్తకథనం ఓ వివాహిత ఆవేదన తీర్చింది. విశాఖ ప్రభుత్వ మానసికవైద్య ఆసుపత్రిలో శ్రీనివాస్​ అనే రోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై ఈటీవీ ఓ కథనం ప్రసారం చేసింది. స్పందించిన డాక్టర్లు శ్రీనివాస్​ వెతికి పట్టుకుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. భర్త తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఆయన భార్య మహేశ్వరి ఆనందం వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి..ఆ రాష్ట్రంలో శవపేటికకు ప్రత్యేక పూజలు...!

Intro:యాంకర్ స్మార్ట్ఫోన్లు అంతర్జాల కేంద్రాలు లాప్ టాప్ లు స్నేహితులతో కాలక్షేపం ఇది ఇది నేటి యువతరం తీరు క్షణం తీరిక దొరికిన స్నేహితులతో సొల్లు కబుర్లు సెల్ ఫోన్ లో ఆటలు తో కాలం గడుపుతుంటారు ఇలాంటి వారికి భిన్నంగా విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి రాం పురం గ్రామానికి చెందిన పట్టభద్రులైన యువకులు వ్యవహరిస్తున్నారు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు ఆసరాగా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు వారి ఉన్నత చదువులకు అవసరం అయ్యే ఖర్చులను కొంత సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకోసం అది కూలీలుగా అవతారమెత్తుతున్నారు ఓ ప్రక్క చదువుకుంటూనే మరో ప్రక్క సమయాన్ని వృధా చేయకుండా తల్లిదండ్రులపై ఆర్థిక భారం వేయకుండా వారి చదువుల కోసం అవసరమైన సామాగ్రిని వారే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాయిస్ ఓవర్ : విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి రాం పురం గ్రామానికి సంబంధించి సుమారు 600కు పైగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లో జాబ్ కార్డులు ఉన్నాయి వీరంతా ఆయా గ్రామ పరిధిలోని చెరువు పనిలో కూలీలుగా వెళుతూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు అయితే వేసవి కావటంతో ఉపాధి పరిమితంగా గా ఉపయోగపడుతున్నాయి మరోపక్క అవి తీవ్రత కావడంతో చెరువులలో ఎంత సమయం పని చేయలేక పోతున్నారు పలితంగా వేసవి భృతి ఇస్తున్నప్పటికీ తగినంత స్థాయిలో ఆదాయం రావడం లేదు ఈ విషయాన్ని గమనించిన కొంతమంది యువకులు తమ ఉన్నత చదువులకు సంబంధించి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం ఇష్టంలేక వారే కూలీలుగా అవు తున్నారు ఇందులో భాగంగానే విద్యార్థులు అయినప్పటికీ పలుగు పార పట్టి మట్టి గంపను నెత్తిమీద పెట్టుకుని ఎండలో సైతం ఉపాధి కూలీలుగా మారుతున్నారు ఫలితంగా గా వేసవి సెలవుల్లో రెండేళ్లు తమ తమ చదువుల కోసం తమ చదువుల కోసం అవసరమయ్యే నిధులను అను పోగు చేసుకుంటున్నారు బైట్స్ 1) 2) 3) 4) OVER


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.