ETV Bharat / briefs

హోదా ఆశలకు రాహుల్ ప్రాణం!

రాహుల్ గాంధీ తిరుపతి సభ ప్రత్యేక హోదా ఆశలకు ప్రాణం పోసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తిరుగులేని భరోసాను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. మార్చి 3న శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
author img

By

Published : Feb 23, 2019, 11:04 AM IST

Updated : Feb 23, 2019, 12:09 PM IST

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తిరుపతి సభ.. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆశలకు ప్రాణం పోసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తిరుగులేని భరోసాను కాంగ్రెస్సే ఇచ్చిందని అన్నారు. మార్చి 3న శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భాజపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. రాహుల్ ప్రధాని అయితే దేశ ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.
undefined

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తిరుపతి సభ.. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆశలకు ప్రాణం పోసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తిరుగులేని భరోసాను కాంగ్రెస్సే ఇచ్చిందని అన్నారు. మార్చి 3న శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భాజపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. రాహుల్ ప్రధాని అయితే దేశ ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.
undefined
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jockey Club Brasileiro, Rio de Janeiro, Brazil. 22nd February 2019.
(WC) Felix Auger-Aliassime, Canada, def. Jaume Munar, Spain, 6-4, 6-3
1. 00:00 Felix Auger-Aliassime walks out
Client Note: Highlight accompanied with Eng comms
2. 00:03 Jaume Munar walks out
First Set:
3. 00:05 Auger-Aliassime backhand winner to break serve for 2-1 lead
4. 00:19 SET POINT: Auger-Aliassime ace to win set
Second Set:
5. 00:31 MATCH POINT: Auger-Aliassime forehand winner to conclude match
6. 00:50 Auger-Aliassime celebrates win
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:56
STORYLINE:
Felix Auger-Aliassime booked his place in the semi-finals of the Rio Open after beating Jaume Munar in straight sets on Friday.
The 18-year-old Canadian broke in world number 66 Munar's second service game for a 2-1 lead.
A run of four successive breaks followed from the fifth to eighth game of the opening set, but Auger-Aliassime held in the tenth to take it 6-4.
The world number 104 broke his Spanish opponent at the start of the second set and although Munar broke back to level at 3-3, he dropped his next two service games and Auger-Aliassime completed a 6-4, 6-3 victory.
Next up for the teen - in what will be his first semi-final in an ATP Tour 500 event - is a meeting with either Albert Ramos-Vinolas or Pablo Cuevas.
Regardless of the result, Auger-Aliassime will move up into the top 100 for the first time in his career on Monday.
Last Updated : Feb 23, 2019, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.