ETV Bharat / briefs

రాజ్యసభ ముందుకు రాని పౌరసత్వ బిల్లు - ముమ్మారు తలాక్​

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ముమ్మారు తలాక్ బిల్లులు లోక్​సభలో ఆమోదం పొందినా, రాజ్యసభ ముందుకు రాలేదు. రెండు సభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.

రాజ్యసభ ముందుకు రాని పౌరసత్వ బిల్లు
author img

By

Published : Feb 14, 2019, 6:08 AM IST

రాజ్యసభ ముందుకు రాని పౌరసత్వ బిల్లు
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ముమ్మారు తలాక్ బిల్లులకు పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల్లోనూ ఆమోదం లభించలేదు. బడ్జెట్ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం కూడా రాజ్యసభలో ఈ రెండు బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కాగా, ఈ బిల్లులు వీగిపోనున్నాయి.
undefined

పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి..

బంగ్లాదేశ్​, పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచి వచ్చి భారతదేశంలో ఏడు సంవత్సరాల నుంచి నివాసమున్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం ఇవ్వొచ్చని చెబుతోంది ఈ సవరణ బిల్లు. ప్రస్తుతం ఆ సమయం 12 సంవత్సరాలుగా ఉంది.

గతనెల 8న శీతకాల పార్లమెంటు సమావేశాల్లోనే లోక్​సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్​లో ఉంది.

ముమ్మారు తలాక్...​

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2018 ప్రకారం, తక్షణ, ముమ్మారు తలాక్‌ చెప్పడం చట్ట విరుద్ధం, అలా చేసిన భర్తకు మూడేళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చు.

ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే అత్యవసరాదేశం (ఆర్డినెన్సు) స్థానంలో ప్రవేశపెట్టిందే ముమ్మారు తలాక్ బిల్లు. ఇదివరకే లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయినా రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాలేదు.

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY,  AUSTRIA (EXCEPT INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT TELEZUERI), LUXEMBOURG, ALTO ADIGE
SHOTLIST:
RTL - NO ACCESS GERMANY,  AUSTRIA (EXCEPT INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT TELEZUERI), LUXEMBOURG, ALTO ADIGE
Mainz - 12 February 2019
1. Sign reading "Al Nur Kindergarten"
2. Zoom in on gate with "Al Nur Kindergarten" sign
3. Paper snowman in window
4. Pan right of empty kindergarten playground
5. Wide of kindergarten and Arab Nil-Rhein mosque association building
6. Pan from sign reading "Arab Nil-Rhein Association" to building entrance
7. Samy El Hagrasy, Arab Nil-Rhein mosque association chairman, walking into room
8. SOUNDBITE (German) Samy El Hagrasy, Arab Nil-Rhein mosque association chairman:
"On the one hand I do not understand the claim that the welfare of the children was endangered, on the other hand I also do not understand how we as an association are supposed to have extremist aspirations after twenty years in Mainz."
9. Pan of El Hagrasy working at computer
10. SOUNDBITE (German) Samy El Hagrasy, Arab Nil-Rhein mosque association chairman:
"We here, in the Arab Nil-Rhein Association, have never held an event for any extremist organisation in twenty years, and that's why I'm asking myself: What evidence do people have against the Arab Nil-Rhein Association?"
RTL - NO ACCESS GERMANY,  AUSTRIA (EXCEPT INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT TELEZUERI), LUXEMBOURG, ALTO ADIGE
Wiesbaden - 12 February 2019
11. Tilt up of Susanne Schroeter, Goethe University Frankfurt professor and Islam expert, working at computer
12. SOUNDBITE (German) Susanne Schroeter, Goethe University Frankfurt professor and Islam expert:
"This political Islam, as I like to call it, is in fact a special orientation, an extremist orientation, which contradicts our fundamental values, also the Basic Law (of Germany), in many ways, and this Arab Nil association, but also the affiliated Al Nur Kindergarten, can be assigned to this very spectrum."
13. Zoom in of Schroeter working at computer to screen
14. SOUNDBITE (German) Susanne Schroeter, Goethe University Frankfurt professor and Islam expert:
"The association had invited Salafist preachers in order to hold lectures there several times in the past, preachers who one can call in the truest sense hate preachers, who thus stir up hatred against non-Muslims, whereby with non-Muslims all those were meant who did not follow their own conception."
15. Schroeter working at computer
STORYLINE
The only Muslim daycare center in Germany's Rhineland-Palatinate, the Al Nur Kindergarten in Mainz, has been forced to close following a ruling by the State Youth Welfare Office.
The kindergarten's owner, the Mainz mosque association Arab Nil-Rhein, retained elements of the Islamist Muslim Brotherhood and of Salafism, and thus no longer comlied with Germany's Basic Law, the state office said.
Arab Nil-Rhein's chairman Samy El Hagrasy disputed the judgement and said he could not understand how "we as an association are supposed to have extremist aspirations after twenty years in Mainz".
Susanne Schroeter, Goethe University Frankfurt professor and Islam expert, alleged the association had invited Salafist preachers, who she called "in the truest sense hate preachers", to hold lectures there "several times in the past".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.