ETV Bharat / briefs

దేశానికి మోదీ వంటి కాపలాదారు అవసరం: పురందేశ్వరి - విశాఖ

దేశానికి మోదీ వంటి కాపలాదారుడు కావాలని విశాఖ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. సింహాచలం, భీమిలి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. భాజపాను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.

విశాఖ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 3, 2019, 4:05 PM IST

విశాఖ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా సింహాచలం, భీమిలి నియోజకవర్గాలలో భాజపా ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి కోరాడ అప్పారావుతో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ భాజపాకు ఓటు వేయాలని కోరారు. సింహాచలంలో పర్యంచిన ఆమె...అప్పన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ మాస్కులు ధరించిన భాజపా కార్యకర్తలు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం తథ్యమనిపురందేశ్వరి దీమా వ్యక్తం చేశారు. దేశ యువత మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రపంచదేశాలలో భారత్​ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత మోదీదని చెప్పారు.

ఇవీ చూడండి :సాగర తీరంలో భారత్ - ఆస్ట్రేలియా నౌక విన్యాసాలు

Intro:AP_VJA_23_02_COLLECTER_EVM_PARISILANA_ATT_PAMARRU_AVB_C6...సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288.. ఈనెల 11వ తేదీ జరిగే ఎన్నికలకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు 27 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ భాష తెలిపారు పామర్రు మార్కెట్ యార్డులో దాచి ఉంచిన ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ బూత్ లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని ధైర్యంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు....బైట్.. ఇంతియాజ్ భాషా...కృష్ణాజిల్లా. కలెక్టర్

Body:కృష్ణాజిల్లా పామర్రు మార్కెట్ యార్డులో ఈవియం , వివి ప్యాడ్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

Conclusion:జిల్లాలో లో 27 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల లో ఉన్నారు కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.