ETV Bharat / briefs

'టవరెక్కిన ప్రియురాలు' - CELL ROWE

ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేయమంటే ఎక్కేస్తానే  నీకోసం అన్నాడో రచయిత. కానీ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా సెల్​ టవర్ ఎక్కేసిందో యువతి. ఇదెక్కడో అనుకుంటున్నారా... వరంగల్ అర్బన్ జిల్లాలోని పెగడపల్లిలో.

'ప్రియుడి కోసం టవరెక్కింది'
author img

By

Published : Mar 5, 2019, 12:34 PM IST

Updated : Mar 5, 2019, 3:07 PM IST

హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మోశా అలియాస్ బాబు అదే గ్రామానికి చెందిన మాలికతో గత నాలుగేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే కొన్ని రోజులుగా మాలిక పెళ్లి చేసుకుందామని అడగడంతో మొహం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించింది. అక్కడ తనకు న్యాయం జరగడం లేదని.. నిన్న రాత్రి ఏకంగా గ్రామంలోని సెల్ టవర్ ఎక్కింది. రాత్రి నుంచి అక్కడే కూర్చొని తమ ప్రేమ కోసం పోరాటం చేస్తోంది. అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడని ఆరోపించింది.

అబ్బాయి హామీ ఇస్తేనే..

అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే కిందికి దిగుతానని భీష్మించుకు కూర్చుంది. పోలీసులు, బంధువులు ఎంతగా బతిమాలినా కిందకి దిగడం లేదు.

'ప్రియుడి కోసం టవరెక్కింది'

ఇవీ చదవండి:

undefined

'డేటా పార్టీదే'

Intro:JK_TG_KMM_01_05_NEETI KUNTALU _BITES1 _g9.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Mar 5, 2019, 3:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.