ETV Bharat / briefs

రఫేల్ ఒప్పందం ఎవరి కోసం? : శివసేన - రఫేల్​ ఒప్పందం

రఫేల్​ ఒప్పందంపై తాజాగా వెలుగుచూసిన పత్రాలపై శివసేన ఘాటుగా స్పందించింది. ఒప్పందం సైన్యాన్ని బలోపతం చేయడానికా లేక నష్టపోయిన పారిశ్రామికవేత్త కోసమా అనే ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

మోదీ vs శివసేన
author img

By

Published : Feb 9, 2019, 7:01 PM IST

'రఫేల్ ఒప్పందం' విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటు విమర్శలు చేసింది.

రఫేల్​ ఒప్పంద సమయంలో రక్షణశాఖతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఫ్రాన్స్​తో సమాంతర చర్చలు జరిపిందని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. ఈ కథనంపై శివసేన స్పందించింది. రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, నష్టాల్లో ఉన్న తన స్నేహితునికి లాభం చేకూర్చేందుకు మోదీ ప్రయత్నించారని ఆరోపించింది.

రఫేల్​ ఒప్పంద ఆరోపణలపై మోదీ పార్లమెంట్​లో మాట్లాడుతూ దేశభక్తి గురించి గొప్పగా చెప్పారు. అయితే మరుసటి రోజు పత్రికలో ప్రచురితమైన ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, ప్రధాని ప్రసంగాన్ని మరిచిపోయేలా చేశాయని శివసేన ఎద్దేవా చేసింది.

ప్రతిపక్షాలు, కాంగ్రెస్​ ఈ అంశంపై ప్రశ్నలు సంధిస్తుంటే జవాబు చెప్పాల్సింది పోయి, భాజపా ఎదురుదాడికి దిగడం సరికాదని శివసేన హితవు పలికింది.

రక్షణ మంత్రిత్వశాఖ, కార్యదర్శులతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని మోదీ ఈ ఒప్పంద నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ విషయం తమ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని, వీటన్నింటికీ ప్రధాని మోదీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని శివసేన పేర్కొంది.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 9 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1039: US MusiCares Highlights Content has significant restrictions, see script for details 4195233
Dolly Parton honored as MusiCares person of the year
AP-APTN-1037: US MusiCares Arrivals AP Clients Only 4195222
Brandi Carlile supports Ariana Grande, country stars honor Dolly Parton at MusiCares
AP-APTN-0626: US Jeremy Scott Content has significant restrictions, see script for details 4195220
Extra! Jeremy Scott makes news (literally) on the runway
AP-APTN-0509: ARCHIVE Wicked Content has significant restrictions, see script for details 4195212
'Wicked' movie musical to fly into theaters Christmas 2021
AP-APTN-0459: US Hasty Pudding Ventimiglia AP Clients Only/Editorial Use Only 4195217
'This is Us' star honored at Harvard
AP-APTN-0425: US Palm Angels Content has significant restrictions, see script for details 4195215
Palm Angels lights up New York Fashion Week with strobes, stags
AP-APTN-0249: ARCHIVE Lindsey Buckingham Content has significant restrictions, see script for details 4195211
Former Fleetwood Mac guitarist undergoes open heart surgery
AP-APTN-0121: US Janelle Monae AP Clients Only 4195207
Janelle Monae celebrates women at pre-Grammy event
AP-APTN-0045: Germany Light of My Life Presser Content has significant restrictions, see script for details 4195175
Casey Affleck’s says new movie, ‘Light of My Life,’ was not impacted by MeToo or Time’s Up
AP-APTN-0037: Germany Light of My Life Junket Content has significant restrictions, see script for details 4195204
Casey Affleck discusses his dystopian drama in Berlin
AP-APTN-0037: Germany Light of My Life Premiere Content has significant restrictions, see script for details 4195191
Casey Affleck's 'debut narrative feature 'Light of My Life' premieres in Berlin
AP-APTN-0009: US Kate Spade Content has significant restrictions, see script for details 4195200
Maggie Gyllenhaal, Kiki Layne, Julia Garner and Angela Sarafyan front row at Kate Spade fashion show
AP-APTN-2233: Germany By the Grace of God Presser Content has significant restrictions, see script for details 4195151
Francois Ozon’s Catholic abuse drama arrives in Berlin
AP-APTN-2053: Germany By the Grace of God Premiere AP Clients Only 4195178
French director Francois Ozon premieres 'By the Grace of God', centered around a real-life sexual abuse scandal involving a French priest
AP-APTN-1519: OBIT Albert Finney Content has significant restrictions, see script for details 4195119
British actor Albert Finney dies at 82
AP-APTN-1506: UK Waitress Content has significant restrictions, see script for details 4195117
Katharine McPhee hopes old pal Meghan Markle will see her 'Waitress'
AP-APTN-1457: UK BAFTA Style AP Clients Only 4195121
Behind the scenes at the BAFTA Film Awards Style Suite
AP-APTN-1316: UK Royals Awards AP Clients Only 4195108
Harry and Meghan attend Endeavour Fund awards
AP-APTN-1212: US Pre Grammy Party Content has significant restrictions, see script for details 4195083
Dua Lipa, Rita Ora, Charlie XCX, more attend pre-Grammy bash
AP-APTN-1200: US CE LEGO Coolness Content has significant restrictions, see script for details 4195092
Chris Pratt: 'I tried to be a bad boy. It didn't add up'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.