ETV Bharat / briefs

తిరుమల సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి​ - piyush goyal

తిరుమలలో కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రారంభ సేవలో పాల్గొనేందుకు తితిదే అధికారులు ప్రత్యేక ఏర్పట్లు చేశారు.

తిరుమల సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి​
author img

By

Published : Jun 14, 2019, 8:19 AM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ప్రారంభ దర్శనంలో నిర్వహించిన అభిషేకం సేవలో పాల్గొన్నారు. తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రితోపాటుగా రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు.

ఇదీ చదవండీ :

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Intro:ap_knl_23_13_salary_problem_ab_c2
యాంకర్, గత ఆరు నెలలుగా జీతభత్యాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని పశుసంవర్ధక శాఖలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా నంద్యాల పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ సీవీ. రమణయ్య కు వినతిపత్రం అందజేశారు.
బైట్, హుస్సేన్ బాషా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:జీతాల సమస్య

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.