ETV Bharat / briefs

మోదీ కార్యక్రమానికి మంత్రులు దూరం

గుంటూరులో ప్రధాని మోదీ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులెవరూ హాజరవడం లేదని అధికారులు తెలిపారు.

మోదీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు దూరం
author img

By

Published : Feb 10, 2019, 10:33 AM IST

నేడు గుంటూరులో ప్రధాని మోదీ పర్యటనకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులెవరూ హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. మొదటగా మంత్రి శిద్దాను కార్యక్రమానికి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. అనంతరం తాను ప్రధాని కార్యక్రమానికి వెళ్లటం లేదని అధికారులకు మంత్రి తెలియజేశారు.

గవర్నర్ నరసింహన్ తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని గుంటూరుకు రానున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా విశాఖలో చమురు నిల్వల కేంద్రంతో పాటు రాష్ట్రంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని కేరళకు పయనం కానున్నారు.

మోదీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు దూరం
undefined

కన్నాకు అనుమతి నిరాకరణ

మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర అధ్యక్షులు కన్నాకు ప్రధాని రక్షణ సిబ్బంది నుంచి అనుమతి లభించలేదు.

Digital Advisory
Wednesday 6th February 2019
SKIING: Britain's Jack Gower was looking good for a creditable finish just outside the top 30 in the men's super-G at the Alpine World Championships in Sweden on Wednesday.
However, it all went wrong just metres from the line when he made a mistake, veered wide and missed the final gate.
He threw his ski poles to the ground in frustration - so near, and yet so far.
Gower has the chance to redeem himself though - he's also competing in the downhill and the combined events over the course of the championships.  
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.