సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపా ఘన విజయం సాధించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి... ఎవ్వరి సహాయం అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. భాజపా అత్యధిక స్థానాల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. జాతి ఐక్యతే తమ ధ్యేయమని... టీవీ-18 నెట్‌వర్క్‌తో జరిగిన ముఖాముఖిలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం.. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాతో, తెలంగాణలో తెరాసతో రాజకీయ అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ప్రధాని ఈ మేరకు స్పందించారు.
జాతి ఐక్యతే మా ధ్యేయం: ప్రధాని మోదీ - MODI INTERVIEW
మరోసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీకి... ఎవ్వరి సహాయం అవసరం లేదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపా ఘన విజయం సాధించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి... ఎవ్వరి సహాయం అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. భాజపా అత్యధిక స్థానాల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. జాతి ఐక్యతే తమ ధ్యేయమని... టీవీ-18 నెట్‌వర్క్‌తో జరిగిన ముఖాముఖిలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం.. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాతో, తెలంగాణలో తెరాసతో రాజకీయ అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ప్రధాని ఈ మేరకు స్పందించారు.
Body:అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు తెదేపా నాయకులు కార్యకర్తలు ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు రాయదుర్గం పట్టణం లోని శాంతినగర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నేసే పేట వినాయక సర్కిల్ బస్టాండ్ లక్ష్మి బజార్ మీదుగా తెదేపా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు తేదేపా విజయ సంకేతం చూపుతూ రోడ్ షో నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
Conclusion:కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు