ETV Bharat / briefs

'ఆ కేంద్రాలను దక్కించుకోవాలనే.. రీపోలింగ్​' - ap latest news

రాష్ట్ర సీఎస్​ భాజపా, వైకాపాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ..ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో రీపోలింగ్​ కావాలని తెదేపా కోరినా..ఈసీ విస్మరించిందని అమరావతిలో ఆక్షేపించారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మపోరాటమని..ఆ దారిలోకి సీఎస్​ సుబ్రహ్మణ్యం రావాలన్నారు.

బుద్ధా వెంకన్న
author img

By

Published : May 17, 2019, 9:33 PM IST

మా ఫిర్యాదులెందుకు పట్టించుకోరు..!
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్​ నిర్వహించడంపై..ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. భాజపా-వైకాపాలకు అనుకూలంగా సీఎస్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ కేంద్రాలను ఎలాగైనా దక్కించుకోవాలనే నాటకమాడుతున్నారని ఆక్షేపించారు.

'భాజపా అవినీతి సొమ్ముతో వైకాపాకు సహాయం చేస్తోంది. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష పార్టీ చంద్రగిరి నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. మేం నెల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో రీపోలింగ్​ చేయాలని ఈసీకి చెప్పాం. మా ఫిర్యాదులను ద్వివేది పక్కనబెట్టారు. వైకాపా ఫిర్యాదు ఇచ్చిన 25 రోజుల తర్వాత చర్యలు తీసుకోవడం ఏంటీ..?. ఇది పక్షపాతం కాదా..!. ఈసీ రాజ్యంగబద్ధంగా వ్యవహరించడం లేదు. సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాటానికి సీఎస్​ సహకరించాలి'
---- బుద్ధా వెంకన్న, ఎమ్మెల్సీ.

ఇవీ చదవండి..'7 నియోజకవర్గాల్లో.. 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి'

Intro:

AP_ONG_21 _17_VARSHAM_AVB_C1
CELLNO---9100075307

 సెంటర్ --- గిద్దలూరు 

రిపోర్టర్ ---చంద్రశేఖర్ 

ప్రకాశం జిల్లా, కంభం మండలం లో ఎండలు, ఉక్కపోత తో అల్లాడిపోతున్న ప్రజలకు ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక్క సారిగా  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.దీంతో గత కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు చల్లని వాతావరణంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Body:AP_ONG_21 _17_VARSHAM_AVB_C1

Conclusion:AP_ONG_21 _17_VARSHAM_AVB_C1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.