ETV Bharat / briefs

తెదేపాకు మోదుగుల టాటా! - guntur

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. పార్టీలు మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల... తెదేపాను వీడి వైకాపా గూటికి చేరేందుకు నిర్ణయించారు.

మోదుగుల
author img

By

Published : Mar 5, 2019, 6:31 PM IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెదేపాను వీడేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గపరిధిలోని ముఖ్య నేతలతో మోదుగుల సమావేశమయ్యారు. రాజకీయంగా తనకు అన్యాయం జరుగుతోందని... అందుకే పార్టీని వీడుతున్నాననీ స్పష్టం చేశారు. వైకాపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులుగా సహకరించినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశం అనంతరం హైదరాబాద్​కు పయనమయ్యారు. వైకాపా అధినేత జగన్​తో భేటీ కానున్నారు. మోదుగుల నర్సరావుపేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అది కుదరకపోతే...గుంటూరు పార్లమెంటు స్థానం నుంచైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం.ఇటీవల జరిగిన తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు హాజరు కాని మోదుగుల... పార్టీ మారుతున్నట్టు ఇవాల్టితో స్పష్టమైపోయింది.

తెదేపాకు మోదుగుల వీడ్కోలు

SNTV Daily Planning, 0800 GMT
Tuesday 5th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Real Madrid host Ajax in the second leg of their UEFA Champions League round of 16 tie. Expect at 2330.
SOCCER: Reaction after Borussia Dortmund versus Tottenham Hotspur in the second leg of their UEFA Champions League round of 16 tie. Expect at 2330.
SOCCER: Paris Saint-Germain train and talk in preparation for the second leg of their UEFA Champions League round of 16 tie with Manchester United. Expect training at 1700, news conference at 2000.
SOCCER: Manchester United prepare to take on PSG in the second leg of their UEFA Champions League round of 16 tie. Expect at 1900.
SOCCER: Porto prepare for second leg of UEFA Champions League round of 16 tie with Roma. Expect training at 1230, news conference at 2000.
SOCCER: Palmeiras prepare for their Copa Libertadores Group F match against Junior de Barranquilla in Colombia. Expect news conference at 1930, training at 2330.
SOCCER: Gremio train in Argentina ahead of their Copa Libertadores Group H match against Rosario Central. Expect at 2300.
SOCCER: Melbourne Victory v Daegu FC in AFC Champions League Group F. Expect at 1130.
SOCCER: Kashima Antlers v Johor Darul Ta'zim in AFC Champions League Group E. Expect at 1300.
SOCCER: Post match reaction following Kashima Antlers v Johor Darul Ta'zim in the AFC Champions League. Expect at 1430.
SOCCER: Gyeongnam FC v Shandong Luneng in AFC Champions League Group E. Expect at 1400.
SOCCER: Guangzhou Evergrande v Sanfrecce Hiroshima in AFC Champions League Group F. Expect at 1500.
SOCCER: Al-Duhail v Esteghlal in AFC Champions League Group C. Expect at 1800.
SOCCER: Persepolis v Pakhtakor in AFC Champions League Group D. Expect at 1830.
SOCCER: Al-Ain v Al-Hilal in AFC Champions League in Group C. Expect at 1830.
SOCCER: Al-Ahli v Al-Sadd in AFC Champions League Group D. Expect at 2030.  
CRICKET: Highlights from the first T20I between West Indies and England in Gros Islet, St. Lucia. Expect at 2330.
BASKETBALL: NBA announces first return to Tokyo in 16 years, with Toronto Raptors and the Houston Rockets set to play two pre-season games in Japan. Expect at 0830.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.