ఇవీ చదవండి.. 'చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది'
నెల్లూరులో మంత్రి నారాయణ ఇంటింటి ప్రచారం - ap elections2019
సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధితో ప్రజల్లో తెదేపాపై మరింత విశ్వాసం పెరిగిందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు 53వ డివిజన్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు.
నెల్లూరులో మంత్రి నారాయణ ఇంటింటి ప్రచారం
నెల్లూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నగరంలోని 53 డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మళ్లీ తెదేపానే ప్రభుత్వాన్ని నిర్మిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి.. 'చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది'
sample description