ప్రతిపక్షాన్ని ప్రజలు విశ్వసించడం లేదు: గంటా - tdp
తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తేనే రాష్ట్రం క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వివిధ పార్టీల కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెదేపాలో చేరారు.
మంత్రి గంటా
Intro:శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బెల్లు పడ లో ఇచ్చాపురం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎన్నికల ప్రసారాలు విస్తృత స్థాయిలో కొనసాగించారు బుధవారం bellupada 12 13 14 వార్డులో చిన్నారులు వృద్ధులు మహిళలు తో కలిపి ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని మల్లి గెలిపించండి అంటూ ఓట్లు అడిగారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పాల్గొని మహిళలతో పాటు ఇంకో బృందంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందించి తెలుగుదేశం ప్రభుత్వం లో అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అంటూ అడిగారు ఈ ప్రచార కార్యక్రమాలు డబ్బులు వాయిద్యాలు తాళ మేళాలతో అంగరంగ వైభవంగా ఈ ప్రసారాలు కొనసాగించారు
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ