ETV Bharat / briefs

వివాహిత మృతి.. అత్తింటిపనే అని పుట్టింటి ఆరోపణ - వివాహిత మృతి

చిత్తూరు జిల్లా రంగంపేట క్రాస్​లో వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. అదనపు కట్నం కోసం తమ కుమార్తెను అత్తింటివారే చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

వివాహిత మృతి..భర్తింటి వారే చంపారని బాధితుల ఆరోపణ
author img

By

Published : Jun 27, 2019, 7:16 PM IST

వివాహిత మృతి..భర్తింటి వారే చంపారని బాధితుల ఆరోపణ

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్​లో అనుమానాస్పదంగా ఓ వివాహిత చనిపోయింది. ఆమె మృతదేహం బావిలో తేలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెది హత్య అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏడాది క్రితమే వివాహం.. అంతలోనే దారుణం

జిల్లాలోని రేణిగుంట మండలం వినాయకనగర్ చెందిన జయలక్ష్మి రమేష్ దంపతుల పెద్ద కుమార్తె అయిన రమ్యను పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్​లోని ఈశ్వర్​కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంపై కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెను చంపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రామాంజనేయులు, తహశీల్దార్ విజయభాస్కర్ పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టానికి పంపారు.

ఇదీ చదవండి : బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..?

Intro:AP_TPG_06_27_MINISTAR_PRESSMEET_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) అధికార పార్టీ నీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షం పార్టీ విమర్శించడానికి సిద్ధంగా ఉంటారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు .పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణానది తీరాన అక్రమంగా కట్టిన నిర్మాణాలు తొలగిస్తే వాళ్లకే బాధ కలిగిస్తుంది తప్ప ఇది అక్రమంగా కట్టమనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో ప్రజలు గమనిస్తున్నారు . జిల్లాలో వర్ష కాలం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని అని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. పిల్లలు ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల కు ఉందని , అదేవిధంగా పిల్లల్లో తల్లిదండ్రుల మాటలు ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలకు ఉందన్నారు . ఎప్పుడైతే అనుబంధం సక్రమంగా ఉంటుందో పిల్లలపై అత్యాచారాలు జరగడానికి ఆస్కారం ఉండదని ఆమె అన్నారు . పిల్లలకి తెలియని వ్యక్తులు పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని good touch bad touch నీ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయాలపై ఎప్పుడైతే అవగాహన వస్తుందో పిల్లలకు ఎంతో జాగ్రత్తగా సహకరిస్తారని ఈ అత్యాచారాలు జరగకుండా ఉంటుందని ఆమె వివరించారు.
బైట్. తానేటి వనిత , రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

Body:ధప

Conclusion:నప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.