ETV Bharat / briefs

గాల్లో పల్టీలు- ఒకరు మృతి

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు సినీ ఫక్కీలో ఫల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు గాల్లోంచే ఎగిరిపడ్డారు.

అతివేగం...తీసింది ప్రాణం
author img

By

Published : Feb 21, 2019, 9:36 AM IST

Updated : Feb 21, 2019, 4:12 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన కోల్​కతా-చెన్నై జాతీయ రహదారిపై భీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా..తీవ్రగాయాలైన ముగ్గురు సెంటిని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

సిని ఫక్కీలో కారు పల్టీలు కొడుతూ మొదట పక్కనున్న ఫెన్సింగ్​ను ఢీకొని అంతే వేగంగా ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నాగార్జున, హరీష్, ప్రియాంక, మరో యువకుడు గాల్లోంచే చెల్లచెదురుగా ఎగిరి పడ్డారు. నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం విన్న స్థానికులు పోలీసుకు సమాచారం అందించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

New Delhi, Feb 20 (ANI): Addressing media persons on the visit of Saudi Crown Prince Mohammed bin Salman to India and his meeting with Prime Minister Narendra Modi, Economic Relations secretary of Ministry of External Affairs (MEA) TS Tirumurti said that both the leaders condemned in the strongest terms the recent terrorist attack on Indian forces in Pulwama. Tirumurti said, "Both the leaders expressed strong condemnation of terrorism and all its forms and manifestations. They also called on all countries to reject the use of terrorism against other countries and bring perpetrators of terrorism to justice." Saying that the Saudi Crown Prince appreciated the consistent efforts made by PM Modi since May 2014 to have friendly relations with Pakistan, Tirumurti added, "The leaders also agreed on the need for creation of conditions necessary for resumption of the comprehensive dialogue between India and Pakistan."
Last Updated : Feb 21, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.