ETV Bharat / briefs

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - kurnool

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుదామనుకున్నారు. కానీ.. పెళ్లికి వాళ్ల కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి తనువు చాలించాలనుకున్నారు. గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

పురుగుల మందు తాగిన ప్రేమ జంట
author img

By

Published : May 20, 2019, 6:06 PM IST

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇంద్రనగర్​కు చెందిన ప్రవీణ్​, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరించాయని మనస్థాపానికి గురైన ప్రేమికులు పురుగుల మందు తాగారు. అచేతనంగా పడి ఉన్న వారిని స్థానికులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి...పదో తరగతి ఫెయిలయ్యిందని...విద్యార్థి ఆత్మహత్య

New Delhi / Gorakhpur (UP), May 20 (ANI): Bharatiya Janata Party (BJP) Delhi president Manoj Tiwari hailed the results of exit polls. While speaking to ANI, Tiwari said, "NDA will form government with majority again. We respect exit polls whether it comes in our favor or not." BJP leader Ravi Kishan also expressed his views on exit polls. He said that Gorakhpur and Uttar Pradesh have Modi-Yogi wave.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.