ETV Bharat / briefs

'జగన్ లాంటి నేరస్తులకు పాలించే అర్హత లేదు' - lokesh on jagan

జైలు శిక్ష అనుభవించి.. 31 కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి... రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో తెదేపా ఎన్నికల ప్రచారానికి మంత్రి హాజరయ్యారు.

ముమ్మిడివరంలో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 6:12 PM IST

ముమ్మిడివరంలో ఎన్నికల ప్రచారం
రాష్ట్ర ప్రయోజనాల్ని దిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టిన జగన్​కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రినారా లోకేశ్ పిలుపునిచ్చారు. దివంగత నేత మాజీ స్పీకర్ బాలయోగి కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో తెదేపా ప్రచారానికి హాజరైన లోకేశ్..బాలయోగి వారసుడిగా హరీశ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముమ్మిడివరంలో సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. హోదా, విభజన హామీలను నెరవేర్చే వారితోనే పొత్తు పెట్టుకుంటామని తెలిపారు.

Intro:chittoor jilla punganur pattanamlo, mandalamlo punganur assembly abhyarthi N.Aneeshareddy pracharakaryakramalanu chepattaru. prabhutwa pathakalanu vivaristhoo otarllanu vote veyamani korutunnnaru

Body:tdp

Conclusion:9440096126
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.