ఇదీ చదవండి : రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు...తప్పిన ప్రాణనష్టం
లోడుతో వెళ్తున్న లారీలో మంటలు..సరుకు దగ్ధం - జాతీయ రహదారి
తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో దగ్ధమైంది. అకస్మాత్తుగా అంటుకున్న మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చోదకుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
లోడుతో వెళ్లోన్న లారీలో మంటలు...సరుకు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై సరకు రవాణా లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విశాఖ వైపు లోడుతో వెళ్తోన్న వి.ఆర్.ఎల్ లాజిస్టిక్స్ చెందిన లారీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కకు ఆపి కిందకి దిగాడు. ఇంతలో మంటలు వ్యాపించి లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా చెలరేగాయో వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు...తప్పిన ప్రాణనష్టం
Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో చిట్టచివరి పాలకమండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు వివరించారు. ఐదేళ్ల లో 50కోట్లు నిధులతో పనులు జరిగాయని ఛైర్మన్ శోభారాణి అన్నారు.162కోట్లు నిధులతో తాగునీటి టాంకు పనులు తొందరలోనే మొదలవతాయని తెలిపారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పంచాయతీ నుంచి పురపాలక సంఘం వరకూ జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు. మాజీ నుడా డైరెక్టర్ గూడూరు రఘనాథరెడి మాట్లాడారు. అందరిని సన్నానించారు.
Body:నాయుడుపేట
Conclusion:
Body:నాయుడుపేట
Conclusion:
Last Updated : Jul 2, 2019, 1:06 PM IST