ప్రకాశం జిల్లాలో ఈపురుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న కుందేరు కాలువ ఆక్రమణకు గురైందని, దానివల్ల నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతుందని... దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో కుందేరుని ప్రక్షాళన చేసి పూడికలు తొలగించి నీటిపారుదల జరిగే విధంగా చర్యలు చేపడతామని బలరాం చెప్పారు. కార్యక్రమంలో డ్రైనేజీ అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
కుందేరు కాలువ అధునీకరణకు ప్రణాళికలు
కుందేరు కాలువను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాలలో డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుందేరు కాలువ పరిశీలించారు.
ప్రకాశం జిల్లాలో ఈపురుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న కుందేరు కాలువ ఆక్రమణకు గురైందని, దానివల్ల నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతుందని... దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో కుందేరుని ప్రక్షాళన చేసి పూడికలు తొలగించి నీటిపారుదల జరిగే విధంగా చర్యలు చేపడతామని బలరాం చెప్పారు. కార్యక్రమంలో డ్రైనేజీ అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Ap_gnt_61a_06_state_level_natika_mugimpu_avb_g4
Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని లో లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరావు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రేక్షకులను అలరించాయి.
Vo : ఆతిధ్యం నాటిక ప్రదర్శనలో ప్రపంచీకరణ పేరుతో దేశాన్ని , కన్న తల్లిదండ్రులను వదిలేసి కొడుకులు విదేశాలు వెళ్లి పోతున్నారని.....అక్కడికి వెళ్లిన వారు తల్లిదండ్రులకు సైతం చెప్పకుండా పెళ్లి చేసుకుని ఎప్పటికో తిరిగి వచ్చి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కూడా పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోవడం తో క్షిణించిన అనారోగ్యంతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ఈ నాటికలో చూపించారు.....ప్రేక్షకులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నాటికకు మొదటి బహుమతి కైవసం చేసుకుంది.
vo : 2 మరో నాటికలో నేటి సమాజంలో కన్న తల్లితండ్రుల ఆస్తి కోసం కొడుకు...కూతురు పెడుతున్న ఇబ్బందులను ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు......
Body:end
Conclusion:end