ETV Bharat / briefs

కాంగ్రెస్​కు కిల్లి టాటా.. 28న వైకాపాలోకి!

author img

By

Published : Feb 19, 2019, 1:49 PM IST

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్​కు గుడ్ బై చెప్పారు. ఈ నెల 28న అమరావతిలో ప్రతిపక్ష నాయకుడు జగన్ సమక్షంలో ఆమె వైకాపాలో చేరనున్నారు.

కాంగ్రెస్​కు కిల్లి గుడ్​బై

ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి.. వైకాపాలో చేరేందుకు నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె ఈరోజు హైదరాబాద్‌లో జగన్‌ను కలిశారు. ఈ నెల 28న అమరావతిలో ప్రతిపక్ష నేత జగన్ సమక్షంలో వైకాపాలో చేరేందుకు నిర్ణయించారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కృపారాణి... శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేశారు. 2009లో విజయం సాధించారు. యూపీఏ హయాంలో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విభజన అనంతరం కాంగ్రెస్​లోనే కొనసాగిన కృపారాణి.. సార్వత్రిక ఎన్నికలకు నేపథ్యంలో పార్టీ మారేందుకు నిర్ణయించారు.

ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తెదేపాని వీడి జగన్ పార్టీలో చేరారు. తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారతారని ప్రచారం జరగ్గా.. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్​కు చెందిన కృపారాణి.. వైకాపా బాట పట్టారు.

కాంగ్రెస్​కు కిల్లి గుడ్​బై
undefined

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN
SHOTLIST:
TBS – NO ACCESS JAPAN
Beijing Airport - 19 February 2019
1. Various of North Korea's special representative for US affairs, Kim Hyok Chol,  arriving at Beijing Airport
2. Kim leaving the airport and getting into vehicle
3. Vehicle carrying Kim leaving airport
4. Korean official leaving airport, entering vehicle
STORYLINE:
The North Korean offical handling negotiations with the United States, Kim Hyok Chol, left Pyongyang on Tuesday and flew to Beijing.
According to Japanese media, he's heading to the Vietnamese capital Hanoi to finalise plans for a meeting there between the leaders of North Korea and the United States.
US President Donald Trump and North Korean leader Kim Jong Un are due to hold their second summit in Hanoi at the end of the month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.