ఇవీ చదవండి..గెలిపించండి.. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా!
ఏప్రిల్ 11న మాత్రం ఫూల్ కావొద్దు: కేశినేని నాని - ap latest
ఆర్థిక నేరగాళ్లైన వైకాపా నేతలకు ఓటేస్తే..ఐదేళ్లు మోసపోయినట్లేనని తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మెహన్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.
కేశినేని నాని
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కేశినాని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 31 కేసులున్న జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏప్రిల్ 1న ఫూల్ అయినా ఫర్వాలేదు.. కానీ ఏప్రిల్ 11న మోసపోవద్దని చమత్కరించారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డవ్యక్తి పీవీపీ అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇవీ చదవండి..గెలిపించండి.. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా!
Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా మన రాంబాబు అన్నారు లంకల గన్నవరం లో నిర్వహించిన పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే దిశగా ఈ పది రోజులు పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు టీటీడీ పాలక మండలి సభ్యుడు డొక్కా జగన్నాథం తదితరులు
Body:తెలుగుదేశం
Conclusion:సమావేశం
Body:తెలుగుదేశం
Conclusion:సమావేశం