ETV Bharat / briefs

వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాకే ఈవీఎంలు: కనకమేడల

ఈవీఎంల కంటే ముందుగా వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు.

kanaka
author img

By

Published : May 21, 2019, 11:27 AM IST

వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాకే ఈవీఎంలు: కనకమేడల

వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కపెట్టాకే ఫలితాలు వెల్లడించాలని ఈసీని కోరనున్నట్లు తెదేపా ఎంపీ కనకమేడల తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఏయేతర పక్షాలన్నీ కలిసి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నాయని చెప్పిన కనకమేడల... ఎన్నికల సంఘం అనుసరిస్తోన్న పక్షపాత ధోరణిపై నేతలు చర్చించనున్నట్లు వెల్లడించారు.

Intro:Ap_vsp_46_20_aditinal_sp_meering_all_dipartment_officers_ab_c4
సేవ్ లైఫ్ పేరుతో ప్రమాదాలు నివారించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు విశాఖ జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్) ఉమామహేశ్వర్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి లో అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగాయని వీటిని అరికట్టేలా జాయింట్ ఏక్షన్ కమిటీ తో ప్రత్యేక చొరవ చూపడానికి అన్ని విభాగాల అధికారులను భాగస్వామ్యం చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి, ఆర్టీఓ, జీవీఎంసీ, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగర్తలు , చర్యలపై చర్చించారు.

Body:అన్ని శాఖల అధికారులతో మాట్లాడి జాయింట్ ఏక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో జాతీయరహదరి పిడి వెంకటరత్నం, రోడ్లు, భవనాల శాఖ ఈఈ కేశవరావు, ఆర్టీసీ ఇంచార్జి ఆర్. ఎం అప్పలనాయుడు, అనకాపల్లి డిఎస్పీ, ప్రసాదరావు పాల్గొన్నారు

Conclusion:బైట్1 ఉమామహేశ్వర్ అడిషనల్ ఎస్పీ (క్రైమ్)విశాఖ జిల్లా

For All Latest Updates

TAGGED:

kanakamedala
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.