ETV Bharat / briefs

'రూ.7 వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాం' - tdp

ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రైతులకు ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని..రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టం చేశారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
author img

By

Published : Feb 18, 2019, 3:00 PM IST

2014లో అధికారం చేపట్టి విద్యుత్ లోటు ఎక్కువగా ఉండేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. 8 నుంచి 12 గంటలు విద్యుత్ కోతలను అనతికాలంలోనే అధిగమించామని తెలిపారు. రైతులకు ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని... ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తోందని పేర్కొన్నారు. ఆక్వా సాగు వల్ల రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. యూనిట్ విద్యుత్‌ను రూ.3.75 నుంచి రూ.2కి తగ్గించామని అన్నారు. అన్ని వర్గాలకు రూ.8 వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టం చేశారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Chongqing Municipality, southwest China – Exact Date Unknown (CCTV - No access Chinese mainland)
1. Various of natural gas storage facilities; workers
FILE: Shanghai Municipality, east China – Jan, 2019 (CCTV - No access Chinese mainland)
2. Various of liquefied natural gas (LNG) carrier "Fanfei"
FILE: Nanjing City, Jiangsu Province, east China - Jan 3, 2019 (CCTV- No access Chinese mainland)
3. Transport facilities
4. Various of LNG tanker being transported from cargo ship to truck
China's import of natural gas hit a record high of 9.81 million tons in January, up 26.8 percent year on year, according to the latest data released by China's General Administration of Customs.
The import volume of natural gas reached 4.86 billion U.S. dollars, up 59.1 percent year on year, the data show.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.