ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటారని.. ఏడాదిలోనే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని జీవితారాజశేఖర్ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా గెలుపులో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్న జీవిత, రాజశేఖర్.... తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటమి పట్ల జాలి చూపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరిపించేలా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తారని సినీ నటుడు పృథ్వీ తెలిపారు.
'జగన్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తారు' - hodha
వైఎస్ జగన్ ఘన విజయం సాధించడంపై సినీనటులు జీవిత, రాజశేఖర్, పృథ్వీలు స్పందించారు. జగన్ ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటారని.. ఏడాదిలోనే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని జీవితారాజశేఖర్ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా గెలుపులో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్న జీవిత, రాజశేఖర్.... తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటమి పట్ల జాలి చూపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరిపించేలా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తారని సినీ నటుడు పృథ్వీ తెలిపారు.
Body:తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందని వైకాపా విశాఖనగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు జీవీఎంసీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిన తెదేపా ఇప్పుడు అదే ఎన్నికల్లో లో నేల మట్టం కానుందని వంశీకృష్ణ ఎద్దేవా చేశారు వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రానున్న జూలైలో జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వంశీకృష్ణ తెలిపారు చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం తో పాటు ఆయన చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం చవి చూశారు అని తెలిపారు రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
---------
బైట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైకాపా విశాఖనగర అధ్యక్షుడు
--------- ( ఓవర్).
Conclusion: