ETV Bharat / briefs

నటన కంటే.. ప్రజా సమస్యలపై పోరాటమే ఇష్టం: పవన్

సినిమాల్లో నటించడం కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే తనకు ఇష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గాజువాకలోని అక్కిరెడ్డిపాలెం మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు.

janasena-pawan
author img

By

Published : Apr 4, 2019, 2:11 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడం కంటే ప్రజాసమస్యలపై పోరాటం చేయటమే తనకు ఇష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గాజువాకలోని అక్కిరెడ్డిపాలెం మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. జనసేనను గెలిపిస్తేఅక్కిరెడ్డి పాలెంలోని సమస్యలు పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పర్యావరణానికి మంచి చేస్తూనే... ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన ప్రభుత్వం.. ఆ దిశగా శ్రమిస్తుందని చెప్పారు.

Intro:AP_VJA_52_03_MLA_VAMSI_ON_COURT_CASE_AB_C8
యాంకర్ : కోర్టులో కొట్టేసిన కేసు కావాలనే వైకాపా కుట్రపూరితంగా తెరపైకి తీసుకువచ్చి నాపై దుష్ప్రచారం చేయాలని చూస్తుందని కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. గత పదేళ్ల క్రితం హైదరాబాద్ కోర్టులో వాయిదా కేసుకు హాజరైందకు వెళ్తున్న సమయంలో నా ప్రైవేటు అనుచరులు అయధాలు పెట్టుకొచ్చారని కేసు నమోదు చేశారు. అసమయంలో కేసు విచారణ జరిపి నాతరుపు వాదనలు విన్న న్యాయస్థానం కేసుని కొట్టివేశారన్నారు. ఎన్నికల సమయంలో వైకాపా నాతో ఎదురుగా ఢీకొనే సత్తా లేక ఇలాంటి పిరికిపంద చర్యలు పాల్పడుతుందని వంశీ అన్నారు. ఈ వ్యవహారం వెనుక అసలు వ్యక్తులు ఎవరు ఉన్నారో అరా తీసి న్యాయపరంగా సమాధానం చెబుతాన్నారు.
బైట్ : వల్లభనేని వంశీమోహన్ , గన్నవరం ఎమ్మెల్యే , కృష్ణాజిల్లా

Body:REPORTER : K. SRIDHAR , GANNAVARAM, KRISHNA.

Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.