ETV Bharat / briefs

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్​!

తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ ​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్​ రాక
author img

By

Published : Jun 20, 2019, 9:36 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 7.50 గంటలకు తాడేపల్లిలో బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. 9 గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ చేరుకుంటారు. 10.15 గంటలకు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం.. 11 గంటలకు కన్నెపల్లికి బయల్దేరతారు. 11.40 గంటలకు అక్కడే పంపు హౌజ్ ప్రారంభోత్సవానికి హాజరై.. మధ్యాహ్నం 1.30కు భోజనం అనంతరం రాష్ట్రానికి తిరుగు పయనమవుతారు.

Intro:AP_VJA_35_19_MANTHRI_KODALI_SCHOOL_BILDINGS_OPING_AVB_C6....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288..... సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం చాలా సంతోషమని ప్రతి ఒక్కరు తమ చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు ప్రముఖ గుండె వైద్యులు డా.గోపాల కృష్ణ గోఖలే తను చదువుకున్న కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ, జిల్లాపరిషత్ పాఠశాలలో సుమారు 30 లక్షల వ్యయంతో పాఠశాల కు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవానికి మంత్రి కొడాలి నాని ,జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ. ప్రారంభించారు సహృదయ ట్రస్టు మరియు ఐఓసి ట్రస్ట్ సంయుక్తంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని దీనావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని అందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తూ రాష్ట్రంలో ఉన్న 33 శాతం నిరక్షరాస్యతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.....బైట్... కొడాలి నాని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి.... తను చదువుకున్న స్కూల్ లో మౌలిక వసతులు లేక పిల్లలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి వారి ఇబ్బందులు పడకుండా చూడాలనే ఉద్దేశంతో పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు...డా..గొపాలకృష్ణాగొఖ్లే...గుండె వైధ్యులు

Body:కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశ లో సహృదయ ట్రస్టు మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్మించిన మౌలిక సదుపాయాలను పనులను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ

Conclusion: పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మంత్రి పిలుపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.