పార్లమెంటులైబ్రరీలో అఖిలపక్ష సమావేశంప్రారంభమైంది. ఈ సమావేశంలోఏపీముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.పార్లమెంటరీవ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌జోషి ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.దేశవ్యాప్తంగాఒకేసారి ఎన్నికలపై ఈ భేటీలోచర్చించనున్నారు.గాంధీజీ150వజయంతి ,ఇతరఅంశాలపై అఖిలపక్ష సమావేశంలోచర్చ జరగనుంది.
దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ
ప్రధాని అధ్యక్షతన జరిగే అన్ని పార్టీల అధినేతల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీ చేరుకున్నారు. అఖిలపక్ష భేటీకి జగన్ హాజరైయ్యారు.
jagan-delhi
పార్లమెంటులైబ్రరీలో అఖిలపక్ష సమావేశంప్రారంభమైంది. ఈ సమావేశంలోఏపీముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.పార్లమెంటరీవ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌జోషి ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.దేశవ్యాప్తంగాఒకేసారి ఎన్నికలపై ఈ భేటీలోచర్చించనున్నారు.గాంధీజీ150వజయంతి ,ఇతరఅంశాలపై అఖిలపక్ష సమావేశంలోచర్చ జరగనుంది.
Intro:ap_knl_12_18_dog_beat_ab_c1
పిచ్చి కుక్క కరవడం తో ఇద్దరూ చిన్నారులకు తీవ్ర గాయాలు ఐన సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ని గోరుకల్లు గ్రామంలో ఈ ఉదయం ఇంటి ముందు చిన్నారులు అడుకుంటుండగా పిచ్చి కుక్క వారిని దాడి చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు మహిధర్ 5 సంవత్సరాలు. జావిదా అస్మా 4 సంవత్సరాలు. తీవ్రంగా గాయపడ్డారూ. వీరిని చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కను గ్రామస్తులు చంపివేశారు.
బైట్. చిన్నారి. బంధువు.
Body:ap_knl_12_18_dog_beat_ab_c1
Conclusion:ap_knl_12_18_dog_beat_ab_c1

Last Updated : Jun 19, 2019, 3:15 PM IST