ఇదీ చూడండి : 'నాపై రెండు మృగాలు అత్యాచారం చేశాయి నాన్న'
మోపిదేవి దేవస్థానం స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత - అక్రమ కట్టడాలు కూల్చివేత
కృష్ణా జిల్లాలోని మోపిదేవి దేవస్థానం పరిసరాల్లో ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగించారు. మోపిదేవి ఆలయం, 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిర్మాణాలను ప్రొక్లైన్ల సాయంతో తీసివేశారు.
మోపిదేవి దేవస్థానం స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత
కృష్ణా జిల్లాలోని పవిత్ర మోపిదేవి దేవస్థానం చుట్టుపక్కల అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. కోర్టు ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు ఇవాళ అక్రమ నిర్మాణాలను తొలిగించారు. మోపిదేవి చుట్టుపక్కల, 216 జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. గత 10 సంవత్సరాలుగా విచారణలో ఈ సమస్యపై కట్టడాలు తొలిగించాలని కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ ప్రదేశాలను దేవస్థానం అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : 'నాపై రెండు మృగాలు అత్యాచారం చేశాయి నాన్న'
Intro:ap_gnt_46_28_boat lo_fire accedent_avb_c9
గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జెట్టి వద్ద ఆగి ఉన్న ఓ వేట బోటులో విద్యుత్ షార్ట్ సర్క్యుట్ వల్ల మంటలు చెలరేగాయి.అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 10 వేట వలలు కాలి బూడిదయ్యాయి.సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. వేట ప్రారంభంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జీవనం కొల్పయామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆర్ధికంగా సహాయం చేస్తేనే వేట చేసుకోవాదానికి విలుంటుందని వాపోతున్నారు.
Body:బైట్ : తిలక్ (బాధితుడు)
Conclusion:etv contributer
sk.meera saheb 7975757517
repalle
guntur jilla