ఇవి కూడా చదవండి:హోదా కోసం కేసీఆర్తో కలిస్తే తప్పేంటి
వైకాపాకు పడే ఓట్లన్నీ... భాజపాకు వేసినట్లే! - ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలోని అన్ని నదులనూ అనుసంధానం చేయటం ద్వారా అనంతపురం జిల్లాను ఉద్యానపంటలకు చిరునామాగా నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు మడకశిరలో తెలిపారు. వైకాపాకు ఒక్క ఓటు వేసినా... భాజపాకు వేసినట్లే అని ప్రజల్ని బాబు హెచ్చరించారు.
అనంతపురం జిల్లా మడకశిరలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
పంటకుంటలులక్ష తవ్వించి ఎడారిలాంటి అనంతపురం జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చామని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా ఎన్నికల ప్రచారానికిచంద్రబాబు హాజరయ్యారు. నదులను అనుసంధానం చేసిమడకశిర, కుప్పం ప్రాంతానికీనీళ్లు తీసుకొచ్చామన్నారు. కరవు జిల్లాకు నీరు తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డామని తెలిపిన సీఎం.. నీతిగా ఉన్న తమపై ప్రధాని మోదీ కక్ష కట్టారన్నారు. వైకాపాకు ఒక్క ఓటు వేసినా.. భాజపాకు వేసినట్లేనని సీఎం హెచ్చరించారు. పోలవరం కట్టేందుకు వీలు లేదని కేసీఆర్ అంటున్నారన్న బాబు.. శ్రీశైలం, సాగర్, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిపైనా వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు. మహిళలకు పసుపు కుంకుమ ఇస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. రుణమాఫీ నగదు ఏప్రిల్ తొలివారంలో రైతుల ఖాతాల్లో పడతాయని భరోసా ఇచ్చారు. జగన్ వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్న సీఎం.. జాబు రావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:హోదా కోసం కేసీఆర్తో కలిస్తే తప్పేంటి
Intro:ap_rjy_81_27_ysrcp_pracharam_av_c14
() తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం లో వైకాపా శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనపర్తి వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి తిరిగి నవరత్న పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా మార్గాన్ని భరత్ నీ, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
visuals..
Body:ap_rjy_81_27_ysrcp_pracharam_av_c14
Conclusion: