ETV Bharat / briefs

'110 ఎమ్మెల్యే సీట్లు.. 18-20 ఎంపీ సీట్లు గెలుస్తాం'

ఈ ఎన్నికల్లో 110 ఎమ్మెల్యే సీట్లు, 18 నుండి 20 ఎంపీ సీట్లు గెలుస్తామని హోంమంత్రి చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.  మళ్లీ చంద్రబాబే సీఎం అవ్వడం ఖాయమన్నారు. చంద్రబాబు, లోకేశ్​లపై విజయసాయిరెడ్డి అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు.

author img

By

Published : May 1, 2019, 5:21 PM IST

హోంమంత్రి చిన్నరాజప్ప
హజరత్ ఖాదర్ వల్లిబాబా దర్గాను దర్శించుకున్న చినరాజప్ప

విజయనగరం జిల్లా బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్ వలీబాబా దర్గాను హోంమంత్రి చిన్నరాజప్ప దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన హోంమంత్రికి దర్గా నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. వలిబాబాకు చినరాజప్ప చాదర్, పుష్పాలు సమర్పించారు. అనంతరం దర్గాలో చేస్తున్న సేవా కార్యక్రమాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్న ఆయన.. బాబాను దర్శించుకొవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

వైకాపా నేత విజయసాయిరెడ్డి ఒక ఆర్థిక నేరస్థుడన్న ఆయన... చంద్రబాబు, లోకేశ్​లపై విజయసాయిరెడ్డి అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా నేతలు తమ తప్పులు కప్పి పుచ్చుకొని ఇతరులపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా-భాజపాతో కలిసి రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. భాజపా చెప్పినట్లు ఎన్నికల సంఘం నడుస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 110 ఎమ్మెల్యే సీట్లు, 18 నుండి 20 ఎంపీ సీట్లు గెలుస్తామని హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవ్వడం ఖాయమన్నారు.

ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో సీఎస్ కలగచేసుకుంటున్నారన్న చినరాజప్ప రాష్ట్రంలో పరిస్థితులు దృష్ట్యా సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారన్నారు. ఫొని తుపాను ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందన్న చినరాజప్ప.. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు.

ఇవీ చూడండి : ప్రధానికున్న వెసులుబాటు సీఎంలకు ఎందుకు లేదు?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lausanne - 1 May 2019
1. Wide of Court of Arbitration for Sport building
2. SOUNDBITE (English) Matthieu Reeb, Secretary General, Court of Arbitration for Sport:
"Caster Semenya and ASA requested that the DSD regulations be declared nil and void. By majority, the CAS panel has dismissed the request for arbitration, considering that Caster Semenya and ASA were unable, unable to establish that the DSD regulations were invalid. The panel found that the DSD regulations are discriminatory, but the majority of the panel found that on the basis of the evidence submitted by the parties in the procedure, such discrimination is a necessary, reasonable and proportionate means of achieving the IAAF's objective of preserving the integrity of female athletics in some track events of international competitions, that is from 400 metres to one mile."
3. Reeb leaving
@caster800m/TWITTER - AP CLIENTS ONLY
Internet - 1 May 2019
4. Screen grab of Caster Semenya tweet reading (English):
"Sometimes it's better to react with no reaction."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: New York - 17 October 2018
5. Caster Semenya on the red carpet prior to Women's Sports Foundation award ceremony, where she would receive the Wilma Rudolph Courage award
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Johannesburg - 14 August 2012
6. Semenya with South African Olympic team, waving to crowd as she walks out of the airport to arrivals
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Johannesburg - 23 August 2016
7. Semenya arriving at airport
STORYLINE:
Olympic athlete Caster Semenya has lost her appeal against rules designed to decrease naturally high testosterone levels in some female runners.
The Court of Arbitration for Sport's panel of three judges gave a complex verdict and "dismissed both requests for arbitration" from Semenya and the governing body of track and field.
"By majority, the CAS panel has dismissed the request for arbitration, considering that Caster Semenya and ASA were unable, unable to establish that the DSD regulations were invalid," said Matthieu Reeb, Secretary General of the Court of Arbitration for Sport.
In a landmark judgment, the court said the IAAF's proposed rules on athletes with "differences of sex development (DSD)" are discriminatory.
However, the judges ruled 2-1 that "on the basis of the evidence submitted by the parties, such discrimination is a necessary, reasonable and proportionate means of achieving the IAAF's aim of preserving the integrity of female athletics in the Restricted Events."
The IAAF believes female runners with high testosterone levels have an unfair advantage in events from 400 meters to the mile.
Semenya, a two-time Olympic champion in the 800 meters, will now be forced to medicate to suppress her testosterone levels if she wants to defend her world title in September in Doha, Qatar.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.