ETV Bharat / briefs

పార్టీ ఫిరాయింపుల వ్యాజ్యాలు కొట్టివేత - pill

వైకాపా నుంచి తెదేపాలోకి వెళ్లిన 22 మంది ఎమ్మెల్యేలపై నమోదైన వ్యాజ్యాల్ని హైకోర్టు కొట్టేసింది. వీళ్లంతా పార్టీ ఫిరాయించారని అనర్హులుగా ప్రకటించాలని అభ్యర్ధిస్తూ దాఖలైన రెండు పిటిషన్లు... విచారణ అర్హమైనవి కావని తేల్చింది.

పార్టీ ఫిరాయింపుల వ్యాజ్యాల్ని కొట్టేసిన హైకోర్టు
author img

By

Published : Mar 14, 2019, 12:56 PM IST

పార్టీ ఫిరాయింపుల వ్యాజ్యాల్ని కొట్టేసిన హైకోర్టు
వైకాపా నుంచి తెదేపాలోకి వెళ్లిన 22 మంది ఎమ్మెల్యేలపై నమోదైన వ్యాజ్యాల్ని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. వీళ్లంతా పార్టీ ఫిరాయించారని.. అనర్హులుగా ప్రకటించాలని అభ్యర్ధిస్తూ దాఖలైన 2 పిటిషన్లువిచారణ అర్హమైనవి కావని తేల్చింది. మంత్రి అఖిలప్రియపై దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా రాష్ట్ర ధర్మాసనం గుర్తు చేసింది.

వైకాపా తరఫున గెలుపొంది తెలుగుదేశంలోకి వెళ్లిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని... ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు 2018లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఇదే అంశంపై వి.సతీషన్ కుమార్ అనే వ్యక్తి...మరో వ్యాజ్యం వేశారు. ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఫిరాయింపు అంశం సభాపతి వద్ద పెండింగ్‌లో ఉండగా... కోర్టును ఆశ్రయించడాన్ని అడ్వకేట్ జనరల్ తప్పుపట్టారు. అందుకే పిటిషన్‌ కొట్టివేయాలని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 2 వ్యాజ్యాలను కొట్టేసింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 14 March 2019
1. Car carrying Jung Joon-young, K-pop singer and TV personality, arriving at Seoul Metropolitan Police
2. Tracking shot of Jung exiting car and walking over to address reporters UPSOUND (Korean) "I am sorry. I will faithfully participate in the investigations."
3. Jung walking toward police station, surrounded by reporters
STORYLINE:
K-pop singer and TV personality Jung Joon-young on Thursday reported to Seoul's Metropolitan Police.
He is due to be questioned over allegations he secretely filmed himself having sex with 10 women and spread some of the footage via a mobile messenger app.
Before entering the police station in the South Korean capital, Jung made a brief comment, saying "I am sorry. I will faithfully participate in the investigations."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.