ETV Bharat / briefs

పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకం - panchamuka anjaneya

విశాఖపట్నం జిల్లాలో ఆంజనేయుని జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చిట్టివలసలోని పంచముఖ ఆంజనేయ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకాలు
author img

By

Published : May 29, 2019, 1:47 PM IST

విశాఖపట్నం జిల్లాలో హనుమాన్​ జయంత్యోత్సవాలు శోభాయామానంగా జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. పాలభిషేకాలు, గణపతి- గాయత్రి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిట్టివలసలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. శారదా పీఠంలోని శ్రీదాసాంజనేయ స్వామికి పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సమక్షంలో విశేష పూజలు జరిగాయి. ఉక్కునగరంలోని సాయి మందిరంలో హనుమాన్​ చాలీసా ఆలపించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

విశాఖజిల్లాలో హనుమాన్​ వేడుకలు

ఇవీ చదవండి..విశాఖ మన్యంలో "గంజాయి"... ఎన్నివేల కోట్లో తెలుసా!?

New Delhi, May 11 (ANI): Actor Arun Bakshi joined the Bharatiya Janata Party (BJP) on Saturday. He joined the party in presence of BJP party leader and former Chhattisgarh CM Raman Singh. While speaking to ANI, Bakshi said, "People in BJP are very inspiring. I like the ideology of Modi ji".
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.