ETV Bharat / briefs

ఐటీగ్రిడ్స్ ఉద్యోగులు ఎక్కడ?

తెదేపాకు సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సైబరాబాద్​ పోలీసులు తనిఖీలు నిర్వహించి...నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.

author img

By

Published : Mar 3, 2019, 1:44 PM IST

తెలంగాణ హైకోర్టు

తెలుగుదేశం పార్టీకి సాంకేతికసేవలందించే ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్​వేర్ సంస్థ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారని తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అదే సంస్థకు చెందిన అశోక్ అనే ఉద్యోగి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నలుగురు ఉద్యోగులను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. నేడు, రేపు కోర్టుకు సెలవులున్నందున ఇంట్లోనే విచారణ జరపాలని విన్నవించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో రేగొండ భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్​ఉన్నారు.

అర్ధరాత్రిఅసలేం జరిగింది..? ఇక్కడ క్లిక్ చేయండిఐటీ గ్రిడ్స్ సాఫ్ట్​వేర్ సంస్థపై మాదాపూర్ పోలీసుల దాడి

Lucknow (UP), Mar 03 (ANI): Addressing party workers on Sunday, Bahujan Samajwadi Party's (BSP) supremo Mayawati said, ''While on one hand the whole country is worried about terror attacks in Jammu and Kashmir, on the other how the Bharatiya Janata Party (BJP) and especially Prime Minister Narendra Modi are trying to hide their failures in the garb of what is happening there, nothing is hidden from the people.''

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.