గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రం సమీపంలో... ఇంటి వద్ద కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ లాఠీలతో దాడి చేశారు. వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి వద్దే ఉండగా... పోలీసులు ఇలా చేయడమేంటని స్థానికులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న సభాపతి కోడెల శివప్రసాదరావు పోలీసులతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
పోలీసుల అత్యుత్సాహం - ఇద్దరు వ్యక్తులపై దాడి
గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రం సమీపంలో ఇంటి వద్ద కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ లాఠీలతో దాడి చేశారు. ఈ ఘటనలో వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రం సమీపంలో... ఇంటి వద్ద కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ లాఠీలతో దాడి చేశారు. వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి వద్దే ఉండగా... పోలీసులు ఇలా చేయడమేంటని స్థానికులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న సభాపతి కోడెల శివప్రసాదరావు పోలీసులతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ట