ETV Bharat / briefs

గుజరాత్​లో నమో-చీరలతో వినూత్న  ప్రచారం

గుజరాత్​లో భాజపా ఎన్నికల ప్రచారం ముమ్మరాన్ని ముమ్మరం చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో చీరలు
author img

By

Published : Feb 13, 2019, 9:24 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో చీరలు
లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి రాజకీయ పార్టీలు.

undefined
వినూత్న ప్రచారంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు నమో టీ-షర్టులు, కుర్తీలకు లభించిన ఆదరణ చూశాం ఇక నుంచి నమో చీరల ప్రచారం ఎలా ఉంటుందో చూడబోతున్నాం.

'నమో-శారీ' పేరుతో 5లక్షల ప్రత్యేక చీరలను తయారు చేసేందకు గుజరాత్​లోని సూరత్​లో వస్త్ర వ్యాపార సంస్థకు ఆర్డర్ దక్కింది.

సింహం పక్కనే మోదీ ఉన్న చిత్రాలను చీరపై అచ్చువేస్తున్నారు. రంగురంగులతో అందమైన ఎంబ్రాయిడరీ వర్క్​తో అన్ని వర్గాల మహిళలను మెప్పించే విధంగా చీరలను ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపట్టిన పథకాలు అందరికీ తెలిసేలా పలు రకాల చిత్రాలను చీరలపై ప్రింట్ చేస్తున్నారు.

ఈ చీరలను బాక్సులలో ప్యాక్​ చేస్తారు. పెట్టె పై భాజాపా ప్రచార నినాదాలు 'సౌనో సాత్​-సౌనో వికాస్​(అన్ని రంగాల్లో అభివృద్ధి)', 'నమో అగైన్ విజన్-2019' లను అచ్చు వేయిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Warsaw - 13 February 2019
1. Protesters at rally chanting
2. Drummers at protest event
3. Posters and flags
4. Woman holding posters showing leaders of NCRI (National Council of Resistance of Iran)
5. News conference
6. SOUNDBITE (English) Rudy Giuliani, Lawyer:
"We shouldn't be doing business with a nation that supports terrorism, we shouldn't be allowing a nation who imports terrorism to be part of the legitimate community of nations. They should be ostracized. That's what we've done with countries like that. This is a country and a leadership with more blood on its hands than just about any other one in the the world.  It's one that has created tremendous instability in the Middle East. Look at what happened in Lebanon, look at what happened in Syria. Look at what they have in mind for Israel."
7. Cameramen
8. SOUNDBITE (English) Rudy Giuliani, Lawyer:
"I'm not here in my capacity as a representative of anyone else. I have a lot of different clients including a very famous one. They speak for themselves, I speak for myself. I'm a private lawyer. I'm not a government lawyer. So I should emphasize that. And my views are my own. And they've been consistent long before I represented the client that I represent now. They go back more than 11 years, they go back 30 years of concern about Iran."
9. News conference
10. Giuliani
11. Protest with flags
12. SOUNDBITE (German) Mehdi, Protester from Germany:
"The economic ties and support for Iran must stop. Because this support alone leads to the regime staying in power."
13. Protest with flags
STORYLINE:
Trump lawyer and former New York Mayor Rudy Giuliani on Wednesday attended a protest of the National Council of Resistance of Iran (NCRI) also known as the Mujahedeen-e-Khalq, or MEK, an Iranian exile group calling for regime change in Iran.
About a thousand people gathered in front of the National stadium in Warsaw to protest against the Iranian government.
Before the event Giuliani gave a news conference calling for Iran to be "ostracized" due to its "support of terrorism".
Referring to US president Trump Giuliani stressed that he was "not here in my capacity as a representative of anyone else. I have a lot of different clients including a very famous one".
Poland is currently holding, jointly with the U.S., an international conference on the Middle East.
Initially it was billed by President Donald Trump's administration as an Iran-focused meeting.
The organizers have significantly broadened its scope to include the Israeli-Palestinian conflict, the fight against the Islamic State group, Syria and Yemen.
The shift was designed in part to boost participation after some invitees balked at an Iran-centric event when many in Europe are trying to save the 2015 Iran nuclear deal after last year's U.S. withdrawal.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.