ETV Bharat / briefs

250 రైళ్లకు గుజ్జర్ల బ్రేకులు

రిజర్వేషన్ల కోసం రాజస్థాన్​లో రైలు పట్టాలపై గుజ్జర్​లు చేపడుతోన్న నిరసనలు మూడో రోజుకు చేరాయి. దీనితో దేశవ్యాప్తంగా 250కి పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గుజ్జర్ల నిరసనలు
author img

By

Published : Feb 11, 2019, 7:27 AM IST

Updated : Feb 11, 2019, 7:56 AM IST

గుజ్జర్ల నిరసన
రిజర్వేషన్ల కోసం రాజస్థాన్​ సవాయ్​ మాదోపూర్​ జిల్లాలో రైలు పట్టాలపై గుజ్జర్లు చేపడుతోన్న ఆందోళనల ప్రభావం దేశవ్యాప్తంగా మొత్తం 250కి పైగా రైళ్లపై పడింది. ఉత్తర రైల్వే పరిధి​లో 20 రైళ్లను రద్దు చేశారు. ఏడింటి దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
undefined

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5 శాతం కోటా కోరుతూ గుజ్జర్​లతో పాటు మరో నాలుగు సామాజిక వర్గాల వారు గత మూడు రోజుల నుంచి రైలు మార్గాలపై బైఠాయించారు.

ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఉత్తర రైల్వే పరిధిలో 73 రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు అధికారులు తెలిపారు

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 10 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2126: US MN Klobuchar Announcement AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'KSTP,' NO ACCESS MINNEAPOLIS, NO ACCESS US NETWORKS 4195391
Senator Klobuchar steps into US presidential race
AP-APTN-2125: UK Royals BAFTAs AP Clients Only 4195387
Prince William and Kate at the British film awards
AP-APTN-2124: Colombia Venezuela Doctors AP Clients Only 4195384
Doctors call for aid to enter Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 11, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.