ETV Bharat / briefs

పాణ్యంలో భారీగా బంగారం పట్టివేత.... - gold seize

పాణ్యంలోని చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం చిక్కింది. ఎలాంటి లెక్కలు చూపించని ఈ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.

పాణ్యంలో బంగారం పట్టివే
author img

By

Published : Apr 3, 2019, 8:56 AM IST

పాణ్యంలో బంగారం పట్టివేత
కర్నూలు జిల్లా పాణ్యంలోని చెక్‌పోస్ట్ వద్దతనిఖీలు చేసిన పోలీసులు... 6కేజీల బంగారంస్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడిని కర్నూలు, నంద్యాల పలుప్రాంతాల్లోని ప్రైవేట్ దుకాణాలకు తరలిస్తున్నామని వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారు. పోలీసులు వాహనంతో పాటు బంగారాన్ని సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.

ఇవి చూడండి...

''ఈసారి జనసేన కూటమికి అవకాశం ఇవ్వండి''

పాణ్యంలో బంగారం పట్టివేత
కర్నూలు జిల్లా పాణ్యంలోని చెక్‌పోస్ట్ వద్దతనిఖీలు చేసిన పోలీసులు... 6కేజీల బంగారంస్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడిని కర్నూలు, నంద్యాల పలుప్రాంతాల్లోని ప్రైవేట్ దుకాణాలకు తరలిస్తున్నామని వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారు. పోలీసులు వాహనంతో పాటు బంగారాన్ని సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.

ఇవి చూడండి...

''ఈసారి జనసేన కూటమికి అవకాశం ఇవ్వండి''

Intro:Ap_vsp_49_02_visakha_jilla_sp_press_meet_ab_c4
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ అడిషనల్ డిజిపి గ్రేహౌండ్స్ నళిని ప్రభాకర్ ఇతర పోలీసు అధికారులు పర్యటించారు దీనికి సంబంధించి విశాఖ జిల్లా ఎస్పీ బాబుజి విలేకరులకు వివరాలు వెల్లడించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అరకు పాడేరు జి.మాడుగుల పోలింగ్ ఏర్పాట్లను డిజిపి పరిశీలించారు ఇక్కడ అవసరమైన గ్రేహౌండ్స్ బి ఎస్ ఎఫ్ బలగాలు స్పెషల్ ఫోర్స్ ఏర్పాట్లపై డీజీపీ సలహాలు ఇచ్చారని ఎస్పీ తెలిపారు


Body:మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో 400 పైగా పోలింగ్ బూత్ లు ఉన్నాయని వీటిని హెలికాప్టర్ ద్వారా నిఘా మనవరహిత విమానంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రాంతాల్లో పోలింగ్ బూత్ లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ ప్రాంతాల్లో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దీనికి సంబంధించి పోలీసు పరంగా భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు


Conclusion:బైట్1 బాబుజీ విశాఖ జిల్లా ఎస్పీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.