చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు లేవని... అందుకే మోదీతో పాటు కేసీఆర్ తోనూ పోరాడుతున్నారని ఎంపీ గల్లా అన్నారు. రాష్ట్రంలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో తెదేపా తప్పక గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న మోదుగులపై గల్లా మండిపడ్డారు. తనను స్థానికుడు కాదని చెబుతున్న మోదుగుల... అతని ఆదాయపు పన్ను బెంగళూరులో కడుతున్న విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే బాబు పోరాటం: గల్లా - galla pc
కేసులతో బెదిరించి జగన్‌ను లొంగదీసుకోవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్, మోదీ..... వైకాపాతో చేతులు కలిపారని గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆరోపించారు.
GALLA
చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు లేవని... అందుకే మోదీతో పాటు కేసీఆర్ తోనూ పోరాడుతున్నారని ఎంపీ గల్లా అన్నారు. రాష్ట్రంలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో తెదేపా తప్పక గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న మోదుగులపై గల్లా మండిపడ్డారు. తనను స్థానికుడు కాదని చెబుతున్న మోదుగుల... అతని ఆదాయపు పన్ను బెంగళూరులో కడుతున్న విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు.
Intro:AP_TPG_22_09_DWACRA_MAHILALU_KOLAHALAM_AV_C3
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అన్ని బ్యాంకుల వద్ద డ్వాక్రా సంఘాలు మహిళలతో సందడి నెలకొంది తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాలు గ్రూపులో ఖాతాల్లో వేసిన చెక్కులు మార్చుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు దీంతో అన్ని బ్యాంకులు వద్ద సందడి నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న ప్రకారం డ్వాక్రా సంఘాలకు కు పసుపు కుంకుమ నిధులు వేయడం శుభసూచకమని డ్వాక్రా సంఘాల మహిళలు అన్నారు
Body:డ్వాక్రా మహిళలు కోలాహలం
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం