ETV Bharat / briefs

ఈసారి టవరెక్కింది రైతులు - ap latest news

మొన్న విద్యుత్ ఒప్పంద ఉద్యోగులు ..నిన్న ప్రియుడికోసం ప్రేయసి సెల్​ టవరెక్కితే.. నేడు కృష్ణాజిల్లా రైతులు ఏకంకా పవర్​గ్రిడ్ టవరెక్కారు..! మరి వీరి సమస్య పరిష్కారమయ్యేనా..?

ఈసారి టవరెక్కింది రైతులు
author img

By

Published : Mar 6, 2019, 12:53 PM IST

2013 భూసేకరణ చట్టం ప్రకారం వారి పొలాలు ప్రభుత్వానికిచ్చేశారు. విద్యుత్ అధికారులు పచ్చని పంటల్లో పవర్​గ్రిడ్ టవర్లేశారు. నష్టపరిహారం అడిగితే పట్టించుకునే వారే కరవయ్యారు...ఇదీ కృష్ణాజిల్లా నందిగామ రైతుల పరిస్థితి. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ..అన్నదాతలు పవర్​గ్రిడ్ టవరెక్కి నిరసన తెలుపుతున్నారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

టవరెక్కిన అన్నదాత..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.