ETV Bharat / briefs

షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు... దగ్ధమైన కూలర్లు

విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్​లోని ఓ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్లు దగ్ధమైయ్యాయి.

author img

By

Published : Apr 15, 2019, 1:18 PM IST

షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు... దగ్ధమైన కూలర్లు

విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం... వ్యాపారులను పరుగులెత్తించింది. మొదటి అంతస్థులోని ఓ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్లు దగ్ధమయ్యాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటం అందర్నీ బెంబేలెత్తించింది. భయంతో అంతా పరుగులు తీశారు. సకాలంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

ఇవీ చదవండి

కృష్ణా జిల్లాపై కన్నెర్ర చేసిన భాస్కరుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.