ETV Bharat / briefs

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్ - undefined

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత..జగన్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్​కు 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కడపలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్
author img

By

Published : Mar 26, 2019, 7:24 PM IST

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత..జగన్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్​కు 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కడపలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంత డబ్బు జగన్ కు ఎక్కడ నుంచి వచ్చిందని ఫరూక్ ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తికి అధికారమిస్తే... తన భవిష్యత్తును చక్కదిద్దుకుని...రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తాడని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Intro:ap_vja_23_26_minister_javahar_son_compaining_tiruvuru_avb_c3_attention_etvbharat

మంత్రి జవహర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తనయుడు ఆశిష్ అమృతలాల్ ఎన్నికల ప్రచారం

కృష్ణాజిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జోహార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారులు ఆశిష్ అమృతలాల్ తిరువూరులో ఎన్నికల ప్రచారం చేపట్టారు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణ పరిధిలోని 16 18 వార్డుల్లో పర్యటించి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో తన తండ్రి జవహర్కు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తెదేపా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు కొవ్వూరు కు ధీటుగా తిరువూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు మంత్రి జవహర్కు మరోసారి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించాలని కోరారు మంత్రి జవహర్ మరోసారి భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ఆయన తనయుడు ధీమా వ్యక్తం చేశారు

Body:కృష్ణా జిల్లా తిరువూరులో మంత్రి జవహర్ తనయుడు ఎన్నికల ప్రచారం

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.