ETV Bharat / briefs

మురళీమోహన్​ను పరామర్శించిన చిరంజీవి - sick

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తూ అస్వస్థతకు గురైయ్యారు మురళీ మోహన్ . వైద్యులు ఆయనకు వెన్నెముక శస్త్ర చికిత్స చేశారు. చిరంజీవి దంపతులు మురళీమోహన్‌ను పరామర్శించారు.

murali
author img

By

Published : Jun 1, 2019, 3:53 PM IST

అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ మురళీ మోహన్

ప్రముఖ సీనియర్ నటుడు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు లోనై నడవలేకపోయారు. కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెంటనే వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. మురళీ మోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు ఆయనను పరామర్శించారు. ఈ మేరకు మురళీమోహన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన అభిమానులతోపాటు రాజమహేంద్రవరం ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వీడియోలో కోరారు.

ఇవి కూడా చదవండి:

పబ్​జీ ఆడుతుంటే గుండెపోటు- యువకుడి మృతి

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ఘనంగా లక్ష తమల అర్చన చేపట్టారు ఆంజనేయ స్వామికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రాలతో సహస్ర తమల అర్చన చేశారు వేద పండితులు సు సరాపు ప్రదీప్ శర్మ మావూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో లో 21 మంది వేద పండితులు వేద మంత్రాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.8008574248.

Body:ఘనంగా లక్ష తమల అర్చన

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.